Whether from Japan or the USA, Iceland or Brunei, whether erudite scholar or schoolchild, everyone finds a roadmap in Sri Sathya Sai Baba’s teachings. Direct and simple, they transcend religion and cut straight to the heart
of the matter.
They speak of how to keep oneself anchored to the inner self in this fast and often confusing world, how to remain incorruptible under materialistic pressures, and how to restore humanity. They tell us who we really are.
Baba's words invite us to transform ourselves, to be the miracle.
Day in and day out, for more than seven decades, Baba patiently spelt out his teachings in a number of moving speeches, memorable aphorisms and— poems. Baba would spontaneously sing these unique poems in the melodic style
of the oral Telugu narrative tradition. Dramatic, often packing a punch into the last line, these poems deliver hard truths in a provocative manner. Some of these poems exist in a number of versions across different
discourses.
The English translations below follow Baba’s Telugu words and lines, occasionally departing from the literal for the sake of communication. Structured like song lyrics, the short lines of the translated poems accentuate
the melodic form and emphasis of the original poems.
We belong to the same race, the human race The Divine we all worship is the same We all belong to the caste called humanity We speak only one language, the language of the heart
There is only one God
Religions are many but their path is the same
Clothes are unique but they are all made from thread
Different ornaments are made of the same gold
Cows come in many colours but milk is always white
It is the same life in all living beings
No matter what the social status we are born the same way
Whatever flower you choose it is the worship that counts
Divisions and diversity occur only to make life easier
Essence of Religion
Muslims say “Allah” Christians, “Jehovah” Vaishnavites call Him “Vishnu” And Shaivites, “Shiva”
O’ people, realize
He who fulfills desires and bestows longevity, happiness, fortune and prosperity
on those who pray whole-heartedly is only One
When Vaishnavites say Vishnu’s the greatest When Shiva’s the greatest say the Shaivites When Ganapati’s followers call Him the greatest When Saraswati’s the greatest say the
educated
When Muslims say Allah’s almighty When Christians say it's Jesus When my devotees say I am the greatest When some say all gods are the same
You must understand All religions agree— Truth, Brahman, is One
He who plants Love in his heart
Only he—
Only he is Christian Only he is Sikh Only he is Hindu Only he is Muslim Only he is human Only he is a Guru
Morality
A termite infestation is slow to start Soon they’ve eaten all the wood away
Bad qualities slink into the mind stealthily Even the great are eventually ruined by them
O' brave children of India, listen
A country’s honour depends on morality Without morality a country declines
A worthy country is that which has morality
Some Truths
Is there a better donation than food?
Aren’t parents truly gods?
Are there better habits than spiritual discipline?
Is there a better virtue than compassion?
Can you find anything more beneficial than the company of good people?
Is there an enemy worse than anger?
Is there a worse malaise than debt?
Isn’t infamy like death?
Is there a memoir more lasting than fame?
Human Values
Just as a lily beautifies a lake And the moon illumines the sky
As waves adorn the ocean Virtues enhance human beings
Truth, morality, non-violence peace and love
The five life-breaths of man on earth
Of these five breaths Love is the most important
So strengthen the Love in your heart
In the absence of truth, morality, love and peace
All the skills you’ve learned are worth zero
The end of charity is zero
The results of a big job, zero
The merit from multiple apparently good deeds, zero
The mansion of our timeless dharma Upheld by the four walls of virtues
Only He who awakens the spirit of Love
who instils brotherhood and egalitarianism
who teaches human values
Only He is God Only He is Sai
What Sai wants from you are virtues —
Be brotherly to all Give up selfishness Serve the community with a pure heart
Truly, this is the real wealth you can give
Sai
Seva - Selfless Service
When you do service tenderly and without selfishness That’s really service
Truly, when you do service with fellow-feeling you find peace
Social service in a village As good as worship of Lord Rama
That which is filled with Love The kingdom of Rama
No welfare without Love No peace without service
Where’s God, where all have you looked for
the secret? Is God not in the heart?
By serving others you receive Love
That’s how you find your divine self
All that you do with the body All you say with words All notions of your mind All activities of sense-organs ten All ideas of your intellect All worries in your sub-conscious All everyday customs All religious austerities All vedic injunctions
When you consider whatever you do as service to God
Sai’s organizations will be successful
Prema - Love
Brahman is Love Nothing but Love
Only Love will merge with Love— so
Anchor yourself in Love, become
worthy of Oneness
God is Love Love is His divine form Love makes the world go around
When you cannot feel even the slightest spark of love in this world
O' man, how will you seek and realize Divine Love
Education
Education is that which teaches
Good conduct Good thoughts Love of Truth Devotion
Discipline Diligence
A student must learn this Mark Sai’s word, it points out the truth
How to achieve universal peace
Cut back narrow-mindedness
How to live together with egalitarianism here and now
What makes this happen at once— Isn't that Self-knowledge
Can news of a lamp dispel all the darkness in the world?
Can names of five kinds of foods satiate a hungry person?
Will hearing what money can do chase away a
beggar’s poverty?
Can stories of the power of medicines cure a sick man’s diseases?
Can studying a multitude of sciences solve the lack of self-knowledge and dispel
spiritual ignorance?
Even if you master theory The outcome of education not put into practice is a big zero
The dimwit studied all that there is to study and became very bright but he did not know himself
The wretch studied too much of any and every subject but he did
not give up his meanness
All that this type of education is good for is logic and argumentation Not holistic knowledge
What’s the point of studying all
that there is to study? Why kill yourself? Study the Self, it does not die
Motherland
In the holy land of India
Endurance our pride Truth more valued than vows Motherhood revered tenderly Honour more precious than life
Alas! What can I say of
the state of things today
Our culture tossed in flames Alien ways of life picked up
And the strange fad of “freedom” - a double-edged sword -
Like the elephant
ignorant of its own power— Today's Indians
India— A bough laden with Vedic knowledge A stage for the ritual worship of gods Mother of many divine incarnations A heroic land where culture is learned
Karma - Action
There are no necklaces around your neck When you are born from your mother's womb
No pearl strings, no gold chains No emeralds-garnets-topaz-diamonds
But
What you did in your past lives
Good or bad, each action is counted
without exception and strung into a garland
Yes, Brahma garlands you and sends you here
The weight of your past karmas around your neck
Guidelines to Devotees
By the grace of Sri Sai— Always enjoy
the good things of life Have good sense
See no difference of ‘yours’ and ‘mine’
Show equal regard for all humans
Become gentle Show compassion
to those who suffer As patrons,
help others Be ideal householders
Set an example for others Earn a good reputation
in the world Keep on becoming
a better person Always be a seeker
Be steadfast in morality By the grace of Sri Sai—
For sure you will be better than
the best
Transience
Made of five elements the body is fragile
No idea when you will leave it
Theoretically, a hundred years but don’t trust that
No idea when and where you will leave this body
In childhood, youth or old age
City or forest, water or in-between spaces
Well, death is certain
So wise up Know yourself
Realize the essence of dharma While you still have this body
This is the correct way forward You have Sri Sai’s word for it
Sadhana – the inward path
There’s no separate world of gods called ‘heaven’
No doubt, it’s right here in the human world
When people have good character and are on the correct path
Why wonder about heaven? It’s heaven on earth
You can learn many skills and win audiences over
You can be a hero and fight in a war
You can be born as the king of kings rule over a kingdom and give gifts of cows and gold
You can count the many minute dots of stars in the sky
You can identify each and every species by its name
You can master the eight branches of yoga
You can go on a journey to the moon
But can you become disciplined restrain sense organs point the mind inwards
Be unwavering, selfless and steady
Imagining God to be someone else You do not know yourself
If you can put aside all notions you yourself are God
Shake off the very thought of the thought
Realize yourself soon God is more intimate than your mother and closer than your father
It’s an error to forsake such a God What you’re being told is a fact
Atma Jnana - Knowledge of The Self
Kohl won’t mark eyeballs Goo washes off the tongue
A lotus can’t be dirtied by muck The Soul is never tarnished
For so-called seekers with impure minds how is it possible to find knowledge of The Self?
Only for those with a very pure mind
O’ brave children of India Listen!
God's Glory
How does the sun rise and set day after day without missing a beat?
How come the stars -the lights of the sky- hide only at daytime
How does the wind support the life of millions without resting a moment
How does river water flow all the time laughing and gurgling?
Wherever you look How is nature full of creativity?
And on earth a diversity of status and riches mindsets and species
Whose command is this?
The Lord of All, Behold!
Sathya Sai Avatar
The age has lost its moral compass, so I came to turn it around and give it a new direction
Then world has fallen to chaos and evil, so I came to make it sin-free and set it upright
Those on the wrong path roam about freely, so I came to protect good people
I came to spell out the hidden message of sacred texts blurred by Time
I came to lighten the burden of Bhudevi (Earth)
I came to fulfill promises made in the 'tretha' era
Just as Vasudeva was called "Krishna" on earth I too have incarnated as “Sai”
Why did the supreme Lord Vishnu show up to look after Prahlada that day?
Why did lotus-eyed Vishnu rush to protect elephant Gajendra that day?
Why did He come determined to the aid of young Dhruva that day?
Why did legendary Krishna go to save poor Kuchela that day?
It’s the same why
He who looks after the helpless He who looks after the world
The epitome of truth, consciousness and bliss Divine Sri Sathya Sai
He has appeared today as the Lord of Puttaparthi In lieu of a million words, one And no hypocrisy
Sai cares for education that revives Not for dead degrees
Sai speaks lovingly from the heart Sai doesn’t give
sermons
Aware of His own nature, Baba never finds mistakes in others
Like a child who doesn’t know deceit He considers all beings as himself
Such a seer of
seers was born And is bound by Love
Need for Devotion
Birth is a reason to worry Being on earth is a reason to worry Living is a reason to worry Death is a reason to worry Childhood is a reason to worry Old age is a reason
to worry Staying alive is a reason to worry, an annoying worry Duties are a reason to worry Difficulties are a reason to worry Happiness is a reason to worry, a strange worry
O’ people, cultivate devotion at least now When desires hound you Open your mouth and say Sai, you are God, I take refuge in you
When difficulties pounce on you non-stop Raise your hand and say Sai, you are
God, protect me
When life’s suffering closes in, say Sai, you are God, I won’t forget you
When your egotistic mind won’t listen Bow your head and say Sai, you
are God, I’m your servant
On Love
Without Love, You are Not Human, Not Christian, Not Sikh, Not Hindu, Not Muslim, But A Demon on this Earth
On Truth
Of all traits, the practice of truth is great Truth shines in all the worlds A culture of truth is like ambrosia The one who radiates truth is a noble soul
Treasures of Life
Listen, O’ brave children of India
A child without virtues A pointless education A lawless society One without inner peace
A dark moonless night— All futile
On Dharma
Fortunes come and go but righteousness endures
When you fill your heart with righteousness, your life as a human on earth is fulfilled
Oneness
మన జాతి ఒక్కటే అది మానవజాతి మన ఆరాధన ఒక్కటే దైవము మన కులము ఒక్కటే అదే మానవకులము మన భాష ఒక్కటే అరీ హృదయభాష
పరమాత్ముడు ఒక్కడే మతములన్నియు వేరు మార్గంబు ఒక్కటే వస్త్ర భేదము వేరు వస్తువొకటే శృంగారములు వేరు బంగారమొక్కటే పశుల వన్నెలు వేరు పాలు ఒకటె జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే జాతి నీతులు వేరు జన్మంబు ఒకటె పూజాతులు వేరు పూజ ఒకటె బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి
కొలది కొలదిగ పుట్టును తొలుత చెదలు కొరికి తినివేయు త్వరలోన కొయ్యనంత చెడ్డ బుద్ధులు మదిలోన చేరనేని పిదప నాశము చేయు నేపెద్దనైన
జాతి గౌరవంబు నీతిపై నిలుచును నీతిలేకయున్న జాతి చెడును నీతి కల్గు జాతి నిజమైన జాతిరా వినుము భారతీయ వీరసుతుడ!
కొలనుకు కలువయే శృంగారము ఆకాశమునకు చంద్రుడే శృంగారము సముద్రమునకు అలలే శృంగారము మానవులకు గుణమే శృంగారము.
సత్యధర్మమహింసయు శాంతిప్రేమ మానవుని పంచ ప్రాణాలు మహిని వెలయు పంచప్రాణాలలో ప్రేమ ఎంతొ హెచ్చు కాన హృదయాన ప్రేమను గట్టి పరచు.
సత్యధర్మప్రేమశాంతులు లేకున్న విద్యలన్నియు నేర్చి విలువ సున్న సత్యధర్మప్రేమశాంతులు లేకున్న దానధర్మాలు సార్థకత సున్న సత్యధర్మప్రేమశాంతులు లేకున్న పదవులన్నియు చేసి ఫలము సున్న సత్యధర్మప్రేమశాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబు సున్న ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములు ఇవి నాల్గు పునాది గోడలప్ప ఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు సాధుసద్గుణ గణ్యులౌ
సభ్యులార!
ప్రేమతత్వం ప్రబోధించి సమత మమతలు పొందుపరచి మానవత్వపు విలువలు తెలిపిన అతడె దైవము, అతడె సాయి.
సాయి అర్థించు మీ నుండి సద్గుణములు సర్వమానవ సోదర సఖ్యబుద్ధి స్వార్థ త్యాగంబు పరిశుద్ధ సంఘసేవ సాయికిచ్చెడి ధనమిదె సత్యముగను.
Seva - Selfless Service
కోమలత్వంబు నిస్వార్థ గుణము కల్గి సేవ చేయుట నిజమైన సేవయగును స్నేహ భావంబుతో కూడి సేవచేయ శాంతిధామంబు చేరుట సత్యమయ్య.
గ్రామసేవయన్న రామసేవయె సుమీ రామరాజ్యమన్న ప్రేమ మయము ప్రేమ లేకయున్న క్షేమంబు లేదయా సేవ లేకయున్న శాంతి లేదు
దేవుడెక్కడనుచు దేవులాడగనేల! హృదయమందు లేడె ఈశ్వరుండు ఇచ్చుకొనుడు సేవ పుచ్చుకొనుడు ప్రేమ అటులే దైవ తత్వ మరయరండి
కాయంబుతోజేయు కార్యంబులెల్లను మాటలాడుచునుండు మాటలెల్ల తన మనస్సునగల తలపులన్నిటికిని పది యింద్రియముల పనులనెల్ల బుద్ధితో కలిగెడు పూనికలెల్లను చిత్తంబునందలి చింతలెల్ల అనుదినంబును
సల్పు ఆచారములనెల్ల నియమంబుతో జేయు నిష్ఠలెల్ల వైదికంబులు లౌకిక వర్తనములు ఏమి చేసిన నవియన్ని ఈశ్వరునకు తాను చేసెడి సేవగా తలచియున్న సార్ధకంబౌను శ్రీసాయి సంస్థలెల్ల.
Prema - Love
ప్రేమరూపంబు బ్రహ్మంబు ప్రేమమయము ప్రేమ ప్రేమతొ సంధింప నీమమగును కాన ప్రేమను గట్టిగా కల్గియున్న అద్వితీయమునొందగ అర్హుడగును.
ప్రేమ మయుండు శ్రీధరుడు ప్రేమయె అతని దివ్యరూపము ఆ ప్రేమయె ఒకింతనైన వివరింపగ తత్కామిత సత్పధార్ధమెటు చేకుర చేయు మానవా!
Education
సత్ప్రవర్తన సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్యపాలనంబు నేర్పునదె విద్య విద్యార్థి నేర్వవలయు సత్యమును తెల్పు మాట శ్రీసాయి మాట.
విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావములనెల్ల సమయజేసి ఐహిక సహజీవనాదికమెల్లగూర్చి త్వరగ నేర్పుటయె కాదె బ్రహ్మవిద్య.
అంధకారంబెల్ల హతమారునేచూడ వసుధలో దీపంపు వార్త వలన ఆకొన్న వారికి ఆకలి తీరునే పంచభక్ష్యపు పేర్లు పరగ విన్న నిరుపేదవాని పేదరికంబు పోవునే విత్త ప్రభావంబు విన్నయంత రోగపీడితుని
బల్ రోగాలు పోవునా ఔషథ మహిమము అంతవిన్న శాస్త్రజాలంబునంతయు చదివినంత దట్టమైనట్టి అజ్ఞాన తమము తెగున ఆచరణలేని విద్యలు అవనియందు దండి నేర్చిన ఫలమేమి? గుండుసున్న.
చదువులన్ని చదివి చాల వివేకియై మగిడి తన్నెరుగడు మందమతుడు ఎంత చదువు చదివి ఏరీతినున్నను హీనుడవగుణంబు మానలేడు. తరచి చదువు చదవ తర్కవాదమెగాని పూర్ణజ్ఞానమెపుడు పొందలేడు చదువులన్ని చదివి
చావంగనేటికి చావులేని చదువు చదవ వలయు.
Motherland
పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదె మనకు చక్కదనము వ్రతములన్నింటను వన్నెగాంచినయట్టి ఘనసత్యశీలమే కఠిన తపము మథుర భావంబేది మన దేశమందన్న మాతృభావము కంటె మాన్యమెద్ది ప్రాణంబు
కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగలిపి నేటికిచ్చిరి పరదేశ నీతులరసి వెస విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తి ఔర! ఏమందు భరత పాలనంబు ఏనుగెట్టుల తన బలమెరుగలేదొ అట్టులైనారు
భారతీయులు నేడు.
భరతదేశము వేదాల పట్టుగొమ్మ యజ్ఞయాగాది క్రతువులకాటపట్టు పెక్కు అవతారములగన్న పెద్ద తల్లి నీతినియమాలజూపెడి త్యాగభూమి
Karma – Action
తల్లి గర్భమునుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు మంచి ముత్యపు సరుల్మచ్చునకును లేవు మేల్మి బంగరుదండ మెడకు లేదు రత్నాల హారముల్ రంజిల్లగా లేవు గోమేథికపు మాల కూడ లేదు
వజ్రాల మాల వన్నెగుంకగ లేదు పచ్చగ పోల్లను పొదగ లేదు కలదు కలదొక్క మాల అందరి కంఠమందు గోవ జన్మాల కర్మలు పొందుపరచి మంచిదైనను చెడుగైన త్రుంచకుండ బ్రహ్మ మీకిచ్చి పంపును
బరువు మాల కర్మలన్నియు చేర్చిన కంఠమాల!
Guidelines to Devotees
అనిశంబు అత్యంత అనురాగ భోగాను రక్తులై సుజ్ఞాన సక్తులగుచు స్వపర భేదము లేక సర్వ జీవుల యందు సమభావమునుజూపు సరసులగుచు కష్టజీవులయందు కరుణను చూపించి తగిన సాయముజేయు దాతలగుచు దాంపత్య ధర్మంబు ధరణిని వెలయంగ పరులకు నాదర్శ సరణి యగుచు జగతి సత్కీర్తిగాంచి శ్రీసాయి కృపను సాటి మానవులందెప్డు మేటియగుచు నిత్యమును ధర్మజిజ్ఞాస నిరతులగుచు ఉత్తమోత్తమ వ్యక్తులైయుంద్రుగాక!
Transience
పాంచభౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు శత వర్షములదాక మితము చెప్పిరిగాని నమ్మరాదామాట నెమ్మనమున బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదిమియందో లేక ముసలియందో ఊరనో అడవినో ఉదక మధ్యంబునో ఎక్కడో విడిచేది ఎఱుక లేదు మరణమే నిశ్చయమ్మది మానవునకు బుద్ధిమంతుడై తన దేహమున్నయపుడె తన్ను తా తెలియుట ధర్మతత్వ మరయ సత్యమైనట్టి బాట శ్రీసాయి మాట!
Sadhana – the inward path
స్వర్గమనగ వేరు సుర లోకమున లేదు నరుల లోక మందే అమరియుండు సద్గుణంబులు కలిగి సరియైన నడతున్న స్వర్గ మేల ఇదియె స్వర్గమగును
సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు శూరుడై రణమున పోరవచ్చు రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు హేమ గోదానముల్ యీయవచ్చు గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు జీవరాసుల పేర్లు చెప్పవచ్చు అష్టాంగవిద్యలనన్ని అభ్యసించగవచ్చు చంద్రమండలమైన చేరవచ్చు కానీ దేహేంద్రియములనరికట్టి మనసు నిల్పి నంతర్ముఖము చేసి నిశ్చల నిస్వార్ధ హృదయుడై నిలువగలడా
తల్లి కన్న మిగుల దైవమే దగ్గర సన్నిహితుడు తండ్రి కన్న చాల అట్టి ఆత్మ వదల అబ్బును పాపంబు ఉన్న మాట తెలుపుచున్న మాట.
Atma Jnana - Knowledge of The Self
కంటిగ్రుడ్డుకు కాటుక అంటనట్లు జిడ్డునేమాత్రమంటక జిహ్వయుండు బురద అంటని తామరపూవునట్లు దేనినంటకయుండును దివ్యమాత్మ.
చిత్త శుద్ధి లేని రిత్త సాధకులకు ఆత్మత్తత్వమెట్లు అలవియగును? ఆత్మత్తత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే సత్యమైన బాట సాయి మాట.
God's Glory
క్రమము తప్పక మింట ప్రతిదినంబును భాను డుదయాస్తమయముల నొందనేల? గగనంబునకు కాంతికాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల? క్షణమైన విశ్రాంతిగొనక తా పవనుండు కోట్లను బ్రోవ వీవనేల? అనిశంబు కిలకిల ధ్వనుల నవ్వుచు నది సలిలమై ప్రవహించు చందమేల? ప్రకృతిలొ ప్రాణికోటి యందు ఎందు చూచిన? ధన విభవ జాతి మత భేదమేల? ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప
అరయరండు
Sathya Sai Avatar
యుగధర్మ పద్ధతుల్ విగళితమైయుండ నయమార్గమునదిప్పి నడపుకొరకు లోకములు ఇలలో కల్లోలమై చెడియుంట సన్మార్గ వర్తన సలుపు కొరకు దుర్మార్గ వర్తనుల్ క్రుంగి దీనత నుంట సాధు సంరక్షణ సలుపు
కొరకు కాల సందిగ్ధ విగ్రహసూక్తులైయుంట భాష్యార్థ గోప్యముల్ పలుకు కొరకు క్ష్మా భరము బాపి భూదేవి మనుపు కొరకు త్రేతనొసగిన కోర్కెలదీర్చు కొరకు అవతరించెను అచ్యుతుడవనియందు వాసుదేవాఖ్య శ్రీసాయి వసుధశౌరి.
ఏగుణంబు గణించి యేతెంచెనోనాడు ప్రహ్లాదు పాలింప పరమపురుషు డేగుణంబు గణించి యేతెంచెనోనాడు కరినిగాచెడి తరి కమలనయను డేగుణంబు గణించి యేతెంచెనోనాడు ధ్రువకుమారుని సాక రూఢిమీర ఏగుణంబు గణించి యేతెంచెనోనాడు పేదకుచేల్బ్రోవ వేదచరితు డాగుణంబె గణించి యాయమరవంద్యు డార్తజనులను పాలించు ననాధనాథుడు శ్రీ సత్య సాయి నాథు శ్రీనాథు లోకనాథు సచ్చితానంద మూర్తి
పుట్టపర్తి షట్చక్రవర్తి
కోటి పూసల కొక్క కొల్కి పల్కేగాని నీటి మాటల కోటి నేరడితడు చచ్చి పుట్టుట మాన్పు చదువు వచ్చునెగాని చచ్చు విద్యలు రావు సాయికెపుడు మనసిచ్చుకొను ప్రేమ మాటలాడునెగాని సాయి ఉపన్యాసమీయలేడు తన యదార్థత తాను తప్పక చనుగాని ఎదుటి తప్పుల బాబ ఎన్నలేడు కల్లకపటాలు తెలియని పిల్లవాడు ఎల్ల జీవుల తనవలె యెంచువాడు ఇట్టి మునీసు జన్మించినాడు పట్టుబడినాడు భక్తికి బాబగాను.
మన జాతి ఒక్కటే అది మానవజాతి మన ఆరాధన ఒక్కటే దైవము మన కులము ఒక్కటే అదే మానవకులము మన భాష ఒక్కటే అరీ హృదయభాష
Mana jāti okkaṭē adi mānavajāti mana ārādhana okkaṭē daivamu mana kulamu okkaṭē adē mānavakulamu mana bhāṣa okkaṭē arī hr̥dayabhāṣa
We belong to the same race, the human race The Divinity we worship is the same We all belong to the caste of humanity We speak only one language, the language of the heart
పరమాత్ముడు ఒక్కడే మతములన్నియు వేరు మార్గంబు ఒక్కటే వస్త్ర భేదము వేరు వస్తువొకటే శృంగారములు వేరు బంగారమొక్కటే పశుల వన్నెలు వేరు పాలు ఒకటె జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే జాతి నీతులు వేరు జన్మంబు ఒకటె పూజాతులు వేరు పూజ ఒకటె బ్రతుకు కోసము బహుబాధ బద్దులైరి
When Vaishnavites say Vishnu’s the greatest When Shiva’s the greatest say the Shaivites When Ganapati’s followers call Him the greatest When Saraswati’s the greatest say
the educated
When Muslims say Allah’s almighty When Christians say it's Jesus When my devotees say I am the greatest When some say all gods are the same
You must understand All religions agree— Truth, Brahman, is One
All that you do with the body All you say with words All notions of your mind All activities of sense-organs ten All ideas of your intellect All worries in your sub-conscious All everyday customs All religious austerities All vedic injunctions
When you consider whatever you do as service to God
Sai’s organizations will be successful
Prema - Love
ప్రేమరూపంబు బ్రహ్మంబు ప్రేమమయము ప్రేమ ప్రేమతొ సంధింప నీమమగును కాన ప్రేమను గట్టిగా కల్గియున్న అద్వితీయమునొందగ అర్హుడగును.
Can news of a lamp dispel all the darkness in the world?
Can names of five kinds of foods satiate a hungry person?
Will hearing what money can do chase away a beggar’s poverty?
Can stories of the power of medications cure a sick man’s diseases?
Can studying a multitude of sciences solve the lack of Self-knowledge and dispel spiritual ignorance?
Even if you master theory the outcome of education not put into practice is a big zero
చదువులన్ని చదివి చాల వివేకియై మగిడి తన్నెరుగడు మందమతుడు ఎంత చదువు చదివి ఏరీతినున్నను హీనుడవగుణంబు మానలేడు. తరచి చదువు చదవ తర్కవాదమెగాని పూర్ణజ్ఞానమెపుడు పొందలేడు చదువులన్ని చదివి
చావంగనేటికి చావులేని చదువు చదవ వలయు.
Endurance our pride Truth more valued than vows Motherhood revered tenderly Honour more precious than life
Alas! What can I say of the state of things today
Our culture tossed in flames Alien ways of life picked up
And the strange fad of “freedom” - a double-edged sword -
Like the elephant ignorant of its own power— Today's Indians
భరతదేశము వేదాల పట్టుగొమ్మ యజ్ఞయాగాది క్రతువులకాటపట్టు పెక్కు అవతారములగన్న పెద్ద తల్లి నీతినియమాలజూపెడి త్యాగభూమి Bharatadēśamu vēdāla paṭṭugom'ma yajñayāgādi kratuvulakāṭapaṭṭu pekku avatāramulaganna pedda talli nītiniyamālajūpeḍi tyāgabhūmi
India—
A bough laden with vedic knowledge A stage for the ritual worship of gods Mother of many divine incarnations A heroic land where culture is learned
Karma – Action
తల్లి గర్భమునుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమి కానరావు మంచి ముత్యపు సరుల్ మచ్చునకును లేవు మేల్మి బంగరుదండ మెడకు లేదు రత్నాల హారముల్ రంజిల్లగా లేవు గోమేథికపు మాల కూడ లేదు
వజ్రాల మాల వన్నెగుంకగ లేదు పచ్చగ పోల్లను పొదగ లేదు కలదు కలదొక్క మాల అందరి కంఠమందు గోవ జన్మాల కర్మలు పొందుపరచి మంచిదైనను చెడుగైన త్రుంచకుండ బ్రహ్మ మీకిచ్చి పంపును
బరువు మాల కర్మలన్నియు చేర్చిన కంఠమాల!
When people have good character and are on the correct path
Why wonder about heaven? It’s heaven on earth
సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు శూరుడై రణమున పోరవచ్చు రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు హేమ గోదానముల్ యీయవచ్చు గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు జీవరాసుల పేర్లు చెప్పవచ్చు అష్టాంగవిద్యలనన్ని అభ్యసించగవచ్చు చంద్రమండలమైన చేరవచ్చు కానీ దేహేంద్రియములనరికట్టి మనసు నిల్పి నంతర్ముఖము చేసి నిశ్చల నిస్వార్ధ హృదయుడై నిలువగలడా
Kaṇṭigruḍḍuku kāṭuka aṇṭanaṭlu jiḍḍunēmātramaṇṭaka jihvayuṇḍu burada aṇṭani tāmarapūvunaṭlu dēninaṇṭakayuṇḍunu divyamātma.
Kohl won’t mark eyeballs Goo washes off the tongue
A lotus can’t be dirtied by muck The Soul is never tarnished
చిత్త శుద్ధి లేని రిత్త మానవులకు ఆత్మత్తత్వమెట్లు అబ్బునక్కో? ఆత్మత్తత్వమబ్బు అతి శుద్ధ బుద్ధికే వినుడు భారతీయ వీర సుతుడ Citta śud'dhi lēni ritta mānavulaku ātmattatvameṭlu
abbunakkō? Ātmattatvamabbu ati śud'dha bud'dhikē vinuḍu bhāratīya vīra sutuḍa
For so-called seekers with impure minds how is it possible to find knowledge of Self?
Only for those with a very pure mind
O’ brave children of India Listen!
God's Glory
క్రమము తప్పక మింట ప్రతిదినంబును భాను డుదయాస్తమయముల నొందనేల? గగనంబునకు కాంతికాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల? క్షణమైన విశ్రాంతిగొనక తా పవనుండు కోట్లను బ్రోవ వీవనేల? అనిశంబు కిలకిల ధ్వనుల నవ్వుచు నది సలిలమై ప్రవహించు చందమేల? ప్రకృతిలొ ప్రాణికోటి యందు ఎందు చూచిన? ధన విభవ జాతి మత భేదమేల? ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప
అరయరండు
Why did the supreme Lord Vishnu show up to look after Prahlada that day?
Why did lotus-eyed Vishnu rush to protect elephant Gajendra that day?
Why did He come determined to the aid of young Dhruva that day?
Why did legendary Krishna go to save poor Kuchela that day?
It’s the same why
He who looks after the helpless He who looks after the world
The epitome of truth, consciousness and bliss Divine Sri Satya Sai
He has appeared today as the Lord of Puttaparthi
కోటి పూసల కొక్క కొల్కి పల్కేగాని నీటి మాటల కోటి నేరడితడు చచ్చి పుట్టుట మాన్పు చదువు వచ్చునెగాని చచ్చు విద్యలు రావు సాయికెపుడు మనసిచ్చుకొను ప్రేమ మాటలాడునెగాని సాయి
ఉపన్యాసమీయలేడు తన యదార్థత తాను తప్పక చనుగాని ఎదుటి తప్పుల బాబ ఎన్నలేడు కల్లకపటాలు తెలియని పిల్లవాడు ఎల్ల జీవుల తనవలె యెంచువాడు ఇట్టి మునీసు జన్మించినాడు పట్టుబడినాడు
భక్తికి బాబగాను.
Birth is a reason to worry Being on earth is a reason to worry Living is a reason to worry Death is a reason to worry Childhood is a reason to worry Old age is a
reason to worry Staying alive is a reason to worry, an annoying worry Duties are a reason to worry Difficulties are a reason to worry Happiness is a reason to worry, a strange
worry
Of all traits, the practice of truth is great Truth shines in
all the worlds A culture of truth is like ambrosia The one who radiates truth is a noble soul
Treasures of Life
గుణము లేని సుతుడు గురి లేని విద్యలు నీతి లేని జాతి నిశ్ఫలంబు శాంతి లేని జీవి శశి లేని నిషి సుమి వినుము భారతీయ వీర సుతుడా